హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 30న తల్లికి వందనం నగదు జమ

KDP: జిల్లాలో ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఈ నెల 30న తల్లికి వందనం పథకం నగదు జమ కానుంది. అర్హత ఉండి సాంకేతిక సమస్యలతో గత నెలలో అందని వారికి కూడా అదే రోజు రూ.13 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తులకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించారు.