శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం ఏకాదశి: తె. 3-36 తదుపరి ద్వాదశి మూల: సా. 6-25 తదుపరి పూర్వాషాడ వర్జ్యం: సా. 4-38 నుంచి 6-25 వరకు తిరిగి తె. 5-02 నుంచి అమృత ఘడియలు: ఉ. 11-19 నుంచి 1-05 వరకు దుర్ముహూర్తం: సా. 4-38 నుంచి 5-28 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.5.47; సూర్యాస్తమయం: సా.6.19 సర్వ ఏకాదశి.
భక్తి
ఆగస్టు 23: ఆదివారం పంచాంగం


