SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో విద్యుత్ పోల్స్ సమస్యపై సర్పంచ్ నర్సాగౌడ్ వెంటనే స్పందించారు. శనివారం వార్డు సభ్యుల వినతితో ఏఈ రాకేష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పోల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. హెల్పర్ నవీన్ సహకారంతో ఎస్సీ కాలనీలో హై లెవల్ పోల్స్ ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
'విద్యుత్ సమస్యకు సత్వర పరిష్కారం'


