VSP: శనివారం సెలవు దినం కావడంతో శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రమైన సింహాచలం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సింహగిరికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
భక్తులతో కిటకిటలాడిన సింహాచలం


