హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంప్లెక్స్ సమావేశాలతో నైపుణ్యాలు: MEO

ప్రకాశం: కంభంలో కాంప్లెక్స్ సమావేశాలతో ఉపాధ్యాయులు బహుళ నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చని ఎంఈవో సత్తార్ చెప్పారు. కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు సమావేశాన్ని ఆయన నిర్వహించారు. సమావేశానికి కంభం,అర్థవీడు మండలాల నుంచి ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయులు హాజరయ్యారు.ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా విషయ నైపుణ్యాలపై అవగాహన పెంచుకున్నారు.