హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్‌వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి శిక్షణ

ELR: ఉంగుటూరులో అంగన్‌వాడీ టీచర్లకు జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రోగ్రాం శనివారం జరిగింది. డీవైఈవై నిమ్మగడ్డ రవీంద్ర భారతి సందర్శించారు. విద్యార్థులకు ఫౌండేషన్ స్థాయిలో కృషి చేయాలని, అంగన్‌వాడీ సెంటర్లలో విద్యార్థులు ఎదిగేలా చూడాలని టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు శ్రీలక్ష్మి, శారదామణి, కె.ఆర్.పి. ఫరిదాబేగం పాల్గొన్నారు.