హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భద్రగిరి ఆసుపత్రికి వెళ్లాలంటే అవస్థలు'

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని నూతన భద్రగిరి ఆసుపత్రికి వెళ్లే మార్గంలో వర్షం కురిసిన ప్రతిసారీ నీరు నిలిచిపోతోంది. దీంతో రోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారికి ఇరువైపులా డ్రైనేజీ కాలువలు నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.