కృష్ణా: తోటమూల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సాధ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే


