ప్రకాశం: మహిళా రిజర్వేషన్ చట్టం ‘నారీ శక్తి వందన అధినియం’ (NSVA 2023) లోని నిబంధనలను సవరించి, ఈ వర్షాకాల సమావేశాల్లోనే అమలు చేయాలని ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్‌కు శనివారం వినతి పత్రం సమర్పించారు. చట్టం అమలును 'జనగణన', 'నియోజకవర్గాల పునర్విభజన'తో ముడిపెట్టడం వల్ల ప్రక్రియ బాగా ఆలస్యమవుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీ మహిళా సమాఖ్య ధర్నా


