హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇంటింటికీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం'

SKLM: హిరమండలం మండలం కల్లట గ్రామంలో శనివారం నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం–ఇంటింటికీ అభివృద్ధి’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాలకు సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విజయాల కరపత్రాలను పంపిణీ చేశారు.