హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసింహస్వామికి బంగారు పూత హారాలు

ప్రకాశం: పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు దాతలు పోకూరి సాయి త్రిలోక్, పోకూరి సాయి హశ్విత బంగారు పూత హారాలు సమర్పించారు. ఆలయ ఛైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు, ఈవో, అర్చకుల సమక్షంలో వీటిని అందజేశారు. వీటి విలువ రూ.55,000 అని దాతలు తెలిపారు.