అనారోగ్యానికి గురైతే వైద్యుల వద్దకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో లక్షణాలను చూసుకునేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం మంచి విషయమేనని చెప్పారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది ముప్పుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అనారోగ్యం అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
వార్తలు
వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది: కేంద్రమంత్రి


