గ్రామీణ ప్రాంతాలకు చెందిన రోగులు.. స్థానిక భాషలోని పదాలతో లక్షణాలను చెప్పడం కూడా వైద్యులకు సవాలేనని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ఛాతీలో దుక్ దుక్‌గా ఉందని ఓ గ్రామీణుడు వైద్యుడికి చెప్పాడని.. అయితే అలాంటి లక్షణమే ఉండదన్నారు. యంత్రాలు శరీరంలో ఏం జరుగుతుందో గుర్తించగలవు.. కానీ రోగి మనసులోని భయం, ఆందోళనను అర్థం చేసుకోవడం వైద్యులకే సాధ్యమని తెలిపారు.
వార్తలు
అది వైద్యులకే సాధ్యం: రాజ్‌నాథ్


