ATP: రాష్ట్రంలో అగ్నిమాపక శాఖను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యమని ఇన్‌చార్జ్ డీజీ, డైరెక్టర్ పి. వెంకటరమణ తెలిపారు. శనివారం అనంతపురం అగ్నిమాపక కేంద్రంలో అధికారులతో సమావేశమయ్యారు. కొత్తగా 17 భవనాలు, 123 వాహనాలు మంజూరయ్యాయని తెలిపారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు, కళ్యాణదుర్గం, గుత్తిలో నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అగ్నిమాపక శాఖ బలోపేతమే లక్ష్యం: డీజీ


