ATP: అనంతపురం రూరల్ మండలం కాటిగానికాల్వ గ్రామంలో క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రతి ఇంట్లో క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో ఆరోగ్యవంతమైన పరిసరాల థీమ్‌తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
క్యూఆర్ కోడ్‌తో చెత్త సేకరణ: కలెక్టర్


