హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల స్వయం ఉపాధికి ‘రైజ్’

NTR: శిక్షణతో పొందిన నైపుణ్యాలను వినూత్న ఆలోచనలతో మేళవించి ఉత్పత్తులు తయారు చేసి, మార్కెటింగ్ ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో నిర్వహించిన క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ మినీ ఎక్స్‌పోను శనివారం ఆయన సందర్శించారు. నాణ్యత, ప్యాకేజింగ్, బ్రాండింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు.