హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ గుంటూరుగా తీర్చిదిద్దుతాం: కిషోర్

GNTR: ప్రజల భాగస్వామ్యంతో గుంటూరు నగరాన్ని స్వచ్ఛ, హరిత నగరంగా తీర్చిదిద్దుతామని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌ ఐ. కిషోర్‌ అన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, మొక్కలు నాటారు. అనంతరం ఉద్యోగులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.