SKLM: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. పోలాకి మండలం మబగాం గ్రామంలో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పరిశుభ్రతతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం'


