హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీబీఐ విచారణకు సిద్ధమా'

PPM: గ్రూప్-1పై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, మెగా డీఎస్సీపై కూటమి ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధమా అని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి సవాల్ విసిరారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ హయాంలో నిర్వహించిన డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా అని తాను సవాల్ చేసి రెండు రోజులు గడిచినా మంత్రి నారా లోకేష్ మౌనంగా ఉన్నారని అన్నారు.