KDP: సిద్దవటం ఆస్తాన-ఎ-ఫతేమియా మసీదులో మీలాదున్ నబీ (స.అ.) సందర్భంగా ఆసార్-ఎ-షరీఫ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ముతవల్లి సయ్యద్ నజ్రే ఆలం ఖాద్రి తెలిపారు. 23న గంధం, 24న ఉరుసు మహోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. 24న అసర్ నమాజ్ అనంతరం మహమ్మద్ ప్రవక్త (స.అ.వ.) వస్తు విశేషాలైన ఆసార్-ఎ-షరీఫ్ జియారత్‌ను భక్తులకు చూపించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆసార్-ఎ-షరీఫ్ ఊరుసు మహోత్సవాలు


