హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో టాప్.. కవలల ఘనత

CTR: విజయపురం మండలం పన్నూరు ప్రభుత్వ ఐటీఐలో 2025-26 ప్రథమ సంవత్సరం ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఫలితాల్లో రాంచరణ్, రాజ్ కిరణ్ 600 మార్కులకు 599 మార్కులు సాధించారు. వీరిద్దరూ కవలలు కావడం విశేషం. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ భైరవుడు అభినందించారు.