SKLM: ఖరీఫ్ సీజన్‌లో చివరి ఆయకట్టు వరకు సకాలంలో సాగునీరు అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలోఅధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయకట్టు పరిస్థితులకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'చివరి ఆయకట్టుకు నీరందించాల్సిందే'


