హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించాలి'

PPM: వసతి గృహాల్లో గదులు, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురాలు ఎం. మాధురి సూచించారు. శనివారం పార్వతీపురం మండలంలోని కవిటిభద్ర కేజీబీవీ, డోకిశీల, రావికోన ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, డైనింగ్ హాల్, వంటగదిని పరిశీలించారు.