CTR: కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం కాణిపాకంలో బ్రహ్మోత్సవాలపై ముందస్తు సమీక్ష నిర్వహించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలపై చర్చించారు. ఎస్పీ తుషార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకం బ్రహ్మోత్సవాలపై సమీక్ష


