రాజస్థాన్‌లో 611 ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలు లేకుండా కొనసాగుతున్నాయని ప్రభుత్వం అసెంబ్లీలో తెలిపింది. జైపూర్‌లోనే 38 పాఠశాలలకు భవనాలు లేవని చెప్పింది. 64,484 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ.. 2,047 పాఠశాలల్లో మరుగుదొడ్లు, మరో 1,049 పాఠశాల్లో తాగునీటి సదుపాయం లేదని వెల్లడించింది. వీటి మరమత్తుల కోసం రూ.550 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పింది.
వార్తలు
2,047 సూళ్లల్లో మరుగుదొడ్లు లేవు: ప్రభుత్వం


