హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్

ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 1,777 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. గతేదాడి ఇదే సమయానికి సుమారు 200 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 8 రెట్లు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ 20 మంది ఓపిడి రోగుల్లో దాదాపు 15 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్థారణ అవుతోందని చెప్పారు.