హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాలను సాధిస్తాం'

VZM: సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని బొబ్బిలి సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాలు ఆదర్శమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రజా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.