VZM: భోగాపురం మండలంలో ఇవాళ నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండేలా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
భోగాపురంలో పర్యటించిన ఎమ్మెల్యే


