VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని కందర్ప కాలనీలో సీసీ రోడ్డు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. గతంలో స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభం కావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు ఎల్. అప్పలనాయుడు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎన్. నారాయణమూర్తి, లక్ష్మణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కందర్ప కాలనీలో సిసి రోడ్ పనులు ప్రారంభం


