హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాడపల్లి వెంకన్న సన్నిధిలో డిస్ట్రిక్ట్ జడ్జి పూజలు

కోనసీమ: అత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని రాజమండ్రి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.