హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామ ఆర్డీవోను కలిసిన ఏజీపీ

NTR: నందిగామ RDO అనిల్ కుమార్‌ను 16వ జిల్లా సెషన్ జడ్జ్ కోర్టుకు చెందిన అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ బొందలపాటి రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నందిగామ ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, తదితర అంశాలపై వారు చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు ఎందుకు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నట్లు తెలిపారు.