హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెంగాళమ్మ లేఅవుట్‌లో వ్యక్తి మృతి

TPT: సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ లేఅవుట్ వద్ద 30–35 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న డీఎస్పీ జి. చెంచుబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సీఐ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.