ప్రకాశం: తర్లుపాడు మండలం సీతానాగులవరంలో నిర్వహిస్తున్న హియరింగ్ సర్ ప్రక్రియను కలెక్టర్ విజయ సునీత శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రక్రియ నిర్వహణ, ప్రజల నుంచి స్వీకరిస్తున్న అభ్యంతరాలు, దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
హియరింగ్ సర్ ప్రక్రియలో కలెక్టర్


