హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ టీడీపీలో సింగిల్ విండో ఛైర్మన్

KRNL: పేద ప్రజల ఆర్థిక అభివృద్దే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చిప్పగిరి సింగిల్‌ విండో ఛైర్మన్‌ కొండ రామాంజనేయులు, టీడీపీ మండల క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ ప్రభాకర్‌ అన్నారు. ఇవాళ చిప్పగిరిలో ‘ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.