హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అక్రమ కేసులపై గిరిజన నేతల ఆగ్రహం

ELR: గిరిజన హక్కుల కోసం పోరాడుతున్నా గిరిజన నేతలపై అక్రమ కేసులు పెట్టడం దారుణం అంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజన చట్టాలు కాపాడాల్సిన అధికారులే అక్రమ మార్గంలో ప్రజాసంఘాల నేతలపై రౌడీ షీట్లు ఓపెన్ చేయడం దారుణం అన్నారు.