హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాల కోసం మంత్రి ప్రత్యేక హోమం

సత్యసాయి: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తొలగి, పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. పెనుకొండ నివాసంలో శ్రీకోనప్ప సమాధి ప్రాంగణంలో ప్రత్యేక హోమాలు జరిపించారు. మహా గణపతి సమేత వరుణ యాగం, నవగ్రహ, మృత్యుంజయ, మహా సుదర్శన హోమాలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు.