BPT: చీరాల ఎమ్మెల్యే మాల కొండయ్య శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10:30కు అగ్నిమాపక కేంద్రంలో నూతన ఫైర్ ఇంజన్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 11:00 గంటలకు టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30కు ప్రముఖ వైద్యులు డాక్టర్ డేవిడ్సన్ సాల్మన్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. కుటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు చీరాలలో ఎమ్మెల్యే పర్యటన


