హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైవేపై ఓవర్ లోడ్ టిప్పర్ల ఆగడాలు

NTR: దొనబండ, దాములూరు ప్రాంతాల నుంచి జాతీయ రహదారిపై ఓవర్ లోడ్ టిప్పర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. హెచ్చరిక బోర్డులు ఉన్నా, ఆర్టీవో, మైనింగ్ అధికారులు తనిఖీలు చేయడం లేదు. దుమ్ము, రాళ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నంబర్ ప్లేట్లు లేని టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.