హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన

BPT: గ్రామాల్లో ప్రజలు ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ పిలుపునిచ్చారు. పిట్టలవానిపాలెం (మం)కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి స్థానిక ప్రజలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ప్రశాంత వాతావరణంలో ప్రక్రియలు జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరరు.