ప్రకాశం: కురిచేడు(M) పొట్లపాడు పంచాయతీ పరిధిలోని మొండెద్దు పాలెంకి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సొంత నిధులతో రోడ్డు ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్ జంబ్లింగ్ సమయంలో పాతరోడ్డు ట్రాక్‌లో కలిసి పోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో రైల్వే అండర్ పాస్ నుంచి గ్రామం వరకు కంకర చిప్స్ తొలించి రోడ్డు పూర్తి చేయించారు.
ఆంధ్రప్రదేశ్
సొంత నిధులతో బూచేపల్లిరోడ్డు నిర్మాణం


