AKP: నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా మంచినీరు సరఫరా చేసే పైపులైన్ లీకేజ్ అవుతూ నీరు వృధాగా పోతుంది. మున్సిపాలిటీలో పలుచోట్ల ఇదే పరిస్థితి కనపడుతుంది. పాత పైప్ లైన్లు ఉండడం ముఖ్యంగా కాలనీలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఈ సమస్య ఎదురవుతుందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మున్సిపాలిటీలో వృధాగా పోతున్న మంచినీరు


