హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆక్వా రైతులకు యూనివర్సిటీతో మేలు: MLA

WG: లిఖితపూడిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులను MLA బొమ్మిడి నాయకర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్న ఆయన.. నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ యూనివర్సిటీ ఆక్వా రైతులు, మత్స్యకారులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని MLA నాయకర్ పేర్కొన్నారు.