ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం తిమ్మవరం గ్రామ సమీపంలోని శర్వాణి బయోపిల్ కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం వాటర్ ట్యాంక్‌కి కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు సైట్ ఇంజనీర్ అరవింద్‌గా పోలీసులు గుర్తించారు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాటర్ ట్యాంక్ కూలి వ్యక్తి మృతి


