సత్యసాయి: పెనుకొండ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. గురువారం ఎన్డీయే కూటమి, టీడీపీ నాయకులతో కలిసి పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాత మార్కెట్ పునర్‌నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పెనుకొండ అభివృద్ధికి రూ.15 కోట్లు: మంత్రి సవిత


