NTR: విజయవాడ రైతుబజార్లలో శనివారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. టమాట కిలో రూ. 22, వంకాయ రూ. 30, బెండ రూ. 14, పచ్చిమిర్చి రూ. 36, కాకరకాయ రూ. 30, బీరకాయ రూ.30, దోస రూ.16, సొర రూ. 10, పొట్లకాయ రూ. 20, క్యాబేజీ రూ. 24, కాలీఫ్లవర్ రూ. 35, క్యారెట్ రూ. 40, దొండకాయ రూ. 22, ఉల్లిపాయలు రూ. 46, బంగాళదుంప రూ. 23, అల్లం రూ. 190, వెల్లుల్లి రూ. 185 గా విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కూరగాయాల ధరల వివరాలు..!


