SKLM: పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారు శ్రవణ శనివారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకరణలో నీలమణి దుర్గ అమ్మవారు


