PPM: పాలకొండ మండలం ఓని గ్రామం నుంచి గుడివాడ వెళ్లాలంటే అవస్థలు తప్పవు. 2కి. మీ. మేర పూర్తిగా పాడై, అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరింది. దీంతో గుంతలు అంచనా వేయలేక వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనికితోడు ఇరుకు దారి, ఇరువై పులా పనికిరాని మొక్కలు పెరగడంతో అవస్థలు తప్పడం లేదు.
ఆంధ్రప్రదేశ్
గుడివాడ వెళ్లాలంటే గుబులే!


