హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బందర్ మేయర్ పీఠంపై జనసేన వ్యూహం

కృష్ణా: జిల్లా మచిలీపట్నం మేయర్ పీఠంపై జనసేన వ్యూహం ఖరారైంది. మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును నగర అధ్యక్షుడు గడ్డం రాజు ప్రతిపాదించారు. దీనిని నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమోదానికి తీర్మానం పంపాలని నిర్ణయించారు. కాగా, తుది నిర్ణయంలో ఏమైనా మార్పులు ఉంటాయా అంటూ.. అందరూ నాయకులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.