హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత మెగా వైద్య శిబిరం

SKLM: పొందూరు మండలం లోనుగు గ్రామంలో ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిబిరంలో బిపి, షుగర్, ఇతర ఇతర పరీక్షలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఆధార్ కార్డు తీసుకొని స్థానిక సచివాలయానికి రావాలని కోరారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.