ELR: ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చొరవతో చింతలపూడి పట్టణాభివృద్ధికి మరో రూ. 20 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.14 కోట్లతో ముఖ్యమైన రహదారుల నిర్మాణం, రూ. 6 కోట్లతో మురుగు కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, పట్టణ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అంచనాలను సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
చింతలపూడి అభివృద్ధికి నిధులు మంజూరు


